నేను ఇన్ని రోజులు సత్య మేవ జయతే సినిమా షూటింగ్ లో ఉన్నాను,
చాలా కష్టపడి ఆ షూటింగ్ చేస్తున్నారు హీరో రాజశేఖర్ గారు .
జీవిత గారు కూడా చాలా బాగా డైరక్షన్ చేస్తున్నారు.
ఫిర్స్త్ టైం ఇలా నేను తెలుగు లో ఒక పోస్ట్ వెయ్యడం ఇంటర్నెట్ లో.
ఆ సినిమా దేఫినేట్ గా హిట్ అవుతుంది అని ఉనిత్ సభ్యులు అందరు అంటుండగా విన్నాను . కాబట్టి నాకు కూడా త్వరలో ఒక హిట్ సినిమా ఇస్తామని కాన్ఫిడెన్స్ పెరిగింది.
- శివాయ నమః
No comments:
Post a Comment